WTC Final : Virat Kohli నిర్ణయం పర్ఫెక్ట్, Next Option అతనే | Ind Vs Nz || Oneindia Telugu

2021-06-18 69

WTC Final : Virat Kohli Decision making at its best. here's why he chooses Ishant Sharma over Mohammed siraj in world test championship final.
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#WTCFinal2021
#Mohammedsiraj
#Siraj
#IshantSharma

ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడటం తన కల అని ఇటీవల మహ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు. కానీ అతనికి అవకాశం దక్కలేదు. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అంచనాలకి మించి బౌలింగ్‌లో రాణించిన సిరాజ్.. ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు.